రాజు, స్వప్న రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు
స్వప్న: డియర్ నన్ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు..
రాజు: ఉద్యోగం వచ్చిన తర్వాతనే..
స్వప్న: అయితే ఉద్యోగం ఎప్పుడు వస్తుందో చెప్పు రాజు..
రాజు: కంగారు పడకు.. ఉద్యోగం ఇప్పించే మామగారు దొరికితే దానంతట అదే వస్తుందిలే..!