‘ఈరోజు నా పెళ్లి రోజు.. మా పెళ్లయి 25ఏళ్లు నిండిపోయాయి..
ఈ పాతిక సంవత్సరాలుగా నేను ఓ స్త్రీని గాఢంగా ప్రేమిస్తున్నాను’ కామేశ్వర్
ఇన్నేళ్లయినా భార్యను అంతలా ప్రేమిస్తున్నావు. నువ్వు గ్రేట్ రా స్నేహితులు పొగిడారు..
అయితే ఈ విషయం మా ఆవిడకు తెలుస్తుందేమోనని భయంగా ఉందిరా అన్నాడు కామేశ్వర్..
అదేంటి .. మాకు అర్థం కాలేదన్నారు స్నేహితులు
‘నేను పెళ్లిచేసుకున్న రోజు ఒకామే నా మనసు దోచుకుంది.. మాది కూడా పాతికేళ్ల బంధమే రా’ అసలు విషయం కక్కేశాడు కామేశ్వర్..