యాప్నగరం

ఆ ఫ్యామిలీ చాలా తేడా!

ఆ ఫ్యామిలీ చాలా తేడా!

Samayam Telugu 7 Jun 2019, 12:05 pm
పార్కుకు వెళ్లిన ఓ వ్యక్తి రోజూ కలిసే మరో వ్యక్తితో ఇలా అన్నాడు..
Samayam Telugu Lady and gent1

అక్కడ కనిపిస్తున్న వ్యక్తి అబ్బాయా.. లేక అమ్మాయా.. మీరు గుర్తుపట్టగలరా..
అమ్మాయి. ఆమె నా కూతురు..
క్షమించండి సార్.. మీ అమ్మాయి అని తెలియక కామెంట్ చేశాను..
నేను అబ్బాయి తండ్రిని కాదండి.. తల్లినని గుర్తుపట్టలేకపోయారా..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.