యాప్నగరం

Telugu Jokes: జోక్: నీ భార్యకు మొగుడినా ఏంటి!

జోక్: నీ భార్యకు మొగుడినా ఏంటి!

Samayam Telugu 19 Apr 2019, 1:13 pm
పందామయ్య ఇంట్లో పనిచేస్తున్న సుబ్బిగాడు పని మానేయాలనుకున్నాడు
Samayam Telugu Two persons

అయ్యగారూ.. నేను మీ ఇంట్లో పని చేయను. మానేస్తున్నానని యజమాని పరందామయ్యకు చెప్పాడు
ఎందుకు, ఏమైంది సుబ్బిగా అని అడిగాడు..
అమ్మగారు ప్రతిదానికి చిరాకు పడుతున్నారు. కసరుకుంటున్నారని సుబ్బిగాడు గోడు వెల్లబోసుకున్నాడు..
ఏదో ఓ మాట అంటే పడకపోతే ఎలా అని సుబ్బిగాడికి పరందామయ్య నచ్చజెప్పబోయారు..
‘నాకేం అంత ఖర్మ పట్టలేదండీ.. అయినా ఆమె తిట్లు పడటానికి నేనేమైనా నీ భార్యకు మొగుడినా ఏంటి’ ప్రశ్నిస్తూ వెళ్లిపోయాడు సుబ్బి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.