యాప్నగరం

Telugu Funny Jokes: జోక్: ఆమె నవ్వితే కచ్చితంగా నా మరదలే!

జోక్: ఆమె నవ్వితే కచ్చితంగా మరదలే!

Samayam Telugu 20 Apr 2019, 8:58 pm
అరె మామ.. నీ భార్య, ఆమె చెల్లెలు కవల పిల్లలు. ఇద్దరూ చూడటానికి ఒకేలా ఉంటారు కదా..
Samayam Telugu Woman

ఇద్దరూ ఒకేచోట ఉన్నప్పుడు వాళ్లను ఎలా గుర్తు పడతావని శ్రీదర్ అనే వ్యక్తిని ఫ్రెండ్స్ అడిగారు..
చిటికెలో గుర్తుపట్టొచ్చు రా అన్నాడు శ్రీదర్..
అదెలాగో చెప్పరా బాబు అడిగారు ఫ్రెండ్స్..
ఏం లేదురా.. ఇద్దరిలో ఒకరిని గిచ్చితే తెలుస్తుంది.
ఒకవేళ ఆమె నవ్వితే నా మరదలు అవుతుంది, కోపంగా నావైపు చూసిందంటే నా భార్య అని కన్ఫామ్ చేసుకుంటా..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.