యాప్నగరం

నా భార్య సంగతి నీకు తెలియదు!

నా భార్య సంగతి నీకు తెలియదు!

Samayam Telugu 28 Jun 2019, 11:34 am
ఇద్దరు మిత్రులు తమ ఖర్చుల గురించి మాట్లాడుకుంటున్నారు..
Samayam Telugu Father And Son

రాము : మీ ఆవిడ అప్పులు చేపిస్తూ నగలు, చీరలు కొంటూంటే ఏం చేస్తున్నావు.. నాకు చెప్పే బదులు నీ భార్యకు సర్ది చెప్పవచ్చు కదా?
సుందరం : నా భార్యకు సర్ది చెప్పేకంటే అప్పులవాళ్లకు సర్ది చెప్పటం ఎంతో సులభం రా.. బాధగా చెప్పాడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.