సుప్రియ: ఏవండీ.. చిన్నప్పుడు మా డాడీ సైకిల్ కొనిస్తే.. సైకిల్ వెనుక డాడీ గిఫ్ట్ అని రాయించాను..
సుందరం: వెరీగుడ్.. అయితే..
సుప్రియ: కాలేజీకి వెళ్లేందుకు స్కూటీ కొనిస్తే కూడా డాడీ గిఫ్ట్ అని రాయించాను. డాడీ హ్యాపీగా ఫీలయ్యారు..
సుందరం: ఇప్పుడు అసలు విషయం చెప్పు..
సుప్రియ: మా డాడీ లక్షలు పోసి మరీ మిమ్మల్ని నాకోసం కొన్నారు కదా. మీ చేతికి ‘డాడీ గిఫ్ట్’ అని టాటూ వేయించడం పెండింగ్లో ఉందండీ..
సుందరం: వామ్మో.. నీ టాటూల పిచ్చి తగలెయ్యా!
మరిన్ని జోక్స్ కోసం క్లిక్ చేయండి