యాప్నగరం

పగలు రాత్రి అనే తేడా లేకుండా!

పగలు రాత్రి తేడా లేకుండా!

Samayam Telugu 5 Jun 2019, 3:11 pm
తండ్రి : సిగ్గులేదురా.. ఎదురింట్లో అనూరాధను చూడు. 90 శాతం మార్కులు తెచ్చుకుంది. నువ్వు మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు.
Samayam Telugu Woman

కొడుకు : మీ మాట విని పగలు, రాత్రి అనే తేడా లేకుండా కిటికీ సందులోంచి అనురాధనే చూశాను డాడీ.. అందుకే నాకు ఈ గతి పట్టింది..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.