Whatsapp Jokes: ఆ.. చేసినప్పుడు చూద్దాం!
Wife Husband Jokes: ఆ.. చేసినప్పుడు చూద్దాం!
Samayam Telugu 7 Sep 2019, 4:57 pm
భార్యతో గొడవ తర్వాత ఇంట్లోంచి బయటకు వెళ్తున్నాడు భర్త..
భార్య: ఏవండీ.. ఎక్కడికెళ్తున్నారు ?
భర్త: సూసైడ్ చేసుకుంటేనైనా మనశ్శాంతి దొరుకుతుందేమోనని వెళ్తున్నాను.. వస్తావా..
భార్య: సరే కానీ మీతోపాటు ఈ బ్యాగు పట్టుకెళ్లండి..
భర్త: సూసైడ్ టిప్స్ బుక్ ఏమైనా ఉందా బ్యాగులో..
భార్య: చివర్లో సూసైడ్ నిర్ణయం మార్చుకుంటారుగా.. ఇంటికి తేవాల్సిన కూరగాయల లిస్ట్, రిపేర్ చేపించాల్సిన ఓ ఐటమ్ ఉందంతే..
మరిన్ని జోక్స్ కోసం క్లిక్ చేయండి