Best Jokes: అచ్చం రంభలా ఉంటావ్!
Best Jokes: అచ్చం రంభలా ఉంటావ్!
Samayam Telugu 11 May 2019, 8:27 am
భర్త : వొళ్లు ఎలా ఉంది.. ఆ అనామకుడితో వెళ్లున్నావు సిగ్గుగా లేదా?
భార్య : నువ్వు అచ్చం రంభలా ఉన్నావని నాతో గడిపిన ఒక్కసారికే అతడు గుర్తించాడు. మీరు పదేళ్లుగా నాతో కాపురం చేస్తున్నారు. అయినా మీరు కనిపెట్టలేకపోయారుగా.
భర్త : పరాయి వ్యక్తుల భార్యలు ఎప్పుడూ వాడికి రంభలాగే కనిపిస్తారు.. నీ విషయంలోనే అదే జరిగింది.. అంత అత్యుత్సాహం పనికిరాదు..