భార్య-భర్త మధ్య సంభాషణ
భార్య: సిగ్గు లేదు.. గంట నుంచి నా వరకు నేను మాట్లాడుకుంటూ వెళ్తున్నా ..నోరు మెదపకుండా ఇట్టే కుర్చున్నావ్..
భర్త: ఎక్కడే.. నువ్వు నాన్ స్టాప్ గా వాగుతూ వెళ్తున్నావ్ తప్పితే.. నాకు ఒక్క ఛాన్సైనా ఇచ్చావా చెప్పు !