యాప్నగరం

Travel Jokes: జోక్: మార్పు కోరే గొప్ప వ్యక్తి కండక్టర్

జోక్: మార్పు కోరే గొప్ప వ్యక్తి కండక్టర్

Samayam Telugu 26 Mar 2019, 5:21 pm
బస్సు ఎక్కే వ్యక్తి ఎలాంటి వారైనా సరే ప్రయాణికుల నుంచి మార్పు కోరుకునేది బస్సు కండక్టర్ మాత్రమే..
Samayam Telugu Wife and husband1

‘నీ కోసం ఛేంజ్ తీసుకొచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేరు..
దయచేసి మీ ఛేంజ్ మీరు మాత్రమే తెచ్చుకోవాలి.. అది అందరికీ శ్రేయస్కరం!’ బస్సు కండక్టర్ల గొప్ప మాటలివి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.