యాప్నగరం

Husband Wife Jokes: జోక్: బాస్ నన్ను నరకానికి వెళ్లమన్నాడు!

జోక్: బాస్ నన్ను నరకానికి వెళ్లమన్నాడు!

Samayam Telugu 13 Apr 2019, 2:09 pm
ఆఫీసులో పని చేయకుండా వెంగళప్ప ఎంచక్కా నిద్రపోతున్నాడు..
Samayam Telugu Wife husband

ఇది గమనించిన బాస్ వెంగళప్పను తన క్యాబిన్‌లోకి పిలిపించి పద్ధతి బాగోలేదంటూ క్లాస్ పీకాడు..
గంట తర్వాత వెంగళప్ప ఇంటికి చేరుకున్నాడు
సాయంత్రం రావాల్సిన భర్తను చూసి ‘ఏమైందండి అప్పుడే వచ్చేశారని’ అడిగింది వెంగళప్ప భార్య
బాస్ పిలిచి ‘గో టు హెల్’ అన్నాడు.. అందుకే వచ్చేశా చిన్నగా చెప్పాడు వెంగళప్ప..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.