వెంగళప్పకు ఆపరేషన్ జరిగింది. డాక్టర్ బయటకు వచ్చి అతని భార్యతో ఇలా అన్నారు.
డాక్టర్: ఏమి పర్లేదమ్మ మీ ఆయనకి పది నిమిషాల్లో తెలివి వస్తుంది.
భార్య: ఊర్కొండి డాక్టర్ గారు... పుట్టుకతో లేని తెలివి ఇప్పుడు ఎలా వస్తుంది?