యాప్నగరం

జోక్: పాపం ‘మూగజీవి’

జోక్: పాపం ‘మూగజీవి’

Samayam Telugu 31 Jul 2018, 11:01 pm
రాణి: పంతులు గారు, ఈ మధ్య ఏ పని చేసినా కలసి రావట్లేదు. చిరాగ్గా ఉంటోంది. ఏదయినా సలహా ఇవ్వండి.
Samayam Telugu images

పంతులు: ఏం లేదమ్మా, మీకు ఈ గ్రహబలం తగ్గటం వల్ల ఈ సమస్యలన్నీ. నేను చెప్పినట్టు చేయండి. అన్ని సర్దుకుంటాయ్.
రాణి: ఏం చేయాలో చెప్పండి. అలాగే పాటిస్తా.
పంతులు: మీరు రోజూ వండే ఆహారాన్ని ఏదైనా మూగజీవికి ముందుగా పెట్టి ఆ తర్వాత తినండి. అన్ని సమస్యలు తీరిపోతాయ్.
రాణి: నేను రోజూ అలాగే చేస్తానండి. ముందు మా ఆయనకి పెట్టాకే నేను తింటాను.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.