యాప్నగరం

జోక్: 2 ఆడ దోమలు.. 3 మగ దోమలు

జోక్: 2 ఆడ దోమలు.. 3 మగ దోమలు

Samayam Telugu 14 May 2018, 10:42 pm
భార్య: ఏం చేస్తున్నారండి?
Samayam Telugu jokes

భర్త: దోమలను చంపుతున్నా.
భార్య: ఇప్పటివరకు ఎన్ని దోమల్ని చంపారు?
భర్త: మొత్తం 5 దోమలు. వాటిలో రెండు ఆడవి, 3 మగవి ఉన్నాయి.
భార్య: అవి ఆడవి, మగవి అని మీకు ఎలా తెలుసు?
భర్త: రెండు అద్దం దగ్గర, మూడు బీరు బాటిల్ దగ్గర ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.