యాప్నగరం

Adult Jokes: ఆ మాట కోసమే ఎదురుచూశా!

ఆ మాట కోసమే ఎదురుచూశా!

Samayam Telugu 19 Jun 2019, 9:28 am
ఇద్దరు ప్రేమికుల మధ్య సంభాషణ ఇలా జరిగింది..
Samayam Telugu Lovers1

యువతి : నా జీవితంలో వెలుగు నింపే సూర్యుడు అవుతావా..
యువకుడు : ఈ మాట కోసమే ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్నాను ప్రియా..
యువతి : అయితే భూమికి వెలుగునిచ్చే సూర్యుడిలాగా నా నుంచి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం వెళ్లిపో మరి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.