యాప్నగరం

రాత్రి ఏం చేయలేనేమో..!

రాత్రి ఏం చేయలేనేమో!

Samayam Telugu 4 Jun 2019, 11:58 am
కొత్తగా పెళ్లయిన గుర్నాథం రాత్రి 8 గంటలకు కూడా ఆఫీసులో పనిచేస్తూనే ఉన్నాడు
Samayam Telugu Vengallapa joke

బాస్ : అసలే కొత్తగా పెళ్లయినవాడివి. అయినా పని పట్ల నీకు ఎంత శ్రద్ధ గుర్నాథం..
గుర్నాథం : నా భార్య కూడా జాబ్ చేస్తోంది సార్.. ఎవరైతే ఇంటికి ఫస్ట్ వెళ్తారో వాళ్లే వంట చేయాలి.. అవన్నీ చేస్తే రాత్రి ఇంకేం చేయలేనని.. (నవ్వుతూ)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.