తనకు ఏ అనారోగ్య, వ్యక్తిగత సమస్యలు లేవంటూ ఓ ఉత్సావంతుడైన యువకుడు హాస్పిటల్కు వెళ్లాడు..
పేషంట్: డాక్టరు గారూ, నేను ఎప్పుడూ అతి సంతోషంతో ఉంటాను. కంటినిండా నిద్ర పడుతుంది. ప్రతి పనిని శ్రద్ధగా చేస్తున్నాను. ఇతరులను గమనిస్తే.. వాళ్లు చాలా కంగారు పడుతున్నారు. ఏ పని చేయాలన్నా వారికి అనవసర భయాలున్నాయి. నాకు ఏ ఆందోళన లేదు. ఉత్సాహంగా నా పనులు అన్నీ చేసుకుంటున్నాను. ఇదేమీ జబ్బు కాదు కదా..
డాక్టర్: మీ పరిస్థితి నాకు అర్థమైంది. జీవితంలో మీకు విటమిన్ ‘She’ తక్కువైంది అంతే. అదొక్కటి పడితే మీరు కూడా అందరిలాగే నార్మల్ అయిపోతారులే..