Funny Jokes: సోషల్ మీడియా పేషెంట్!
Funny Jokes: సోషల్ మీడియా పేషెంట్!
Samayam Telugu 21 Aug 2019, 9:29 am
హాస్పిటల్లో చేరిన పేషెంట్ కేసు వివరాలు కనక్కుంటున్నారు డాక్టర్..
డాక్టర్: నర్స్.. ఆ కోమాలోకి వెళ్లిన కొత్త పేషెంట్‌కి స్పృహ ఏమైనా వచ్చిందా?
నర్స్: నాలుగైదు సార్లు స్పృహ వచ్చింది సార్. లేచినప్పుడల్లా ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ మెసేజీలు చూసుకుని మళ్లీ హాయిగా కోమాలోకి జారుకుంటున్నాడుగా..