యాప్నగరం

Telangana Elections Memes: లగడపాటి, బండ్ల, మహాకూటమిపై పేలుతున్న జోకులు!

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో ప్రజాకూటమి నేతలు, బండ్ల గణేష్, లగడపాటి రాజగోపాల్‌పై పేలుతున్న జోకులు.

Samayam Telugu 12 Dec 2018, 7:08 pm
తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) రెండోసారి అధికారంలోకి వచ్చింది. దీంతో టీఆర్ఎస్‌పై పోటీకి ప్రజాకూటమిగా ఏర్పడిన కాంగ్రెస్, టీడీపీ పార్టీలపై సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తోంది. ఘోర పరాజయం చవిచూసిన నేతలపై నెటిజన్లు జోకులు విసురుతున్నారు. వీటిలో కొన్ని మీ కోసం..
Samayam Telugu DuHOMNlW4AEpFl_


గమనిక: ఈ సెటైర్లు, జోకులు మిమ్మల్ని సరదాగా నవ్వించడానికి మాత్రమే. ఇందులో నెటిజన్లు పేర్కొన్న వ్యక్తులు, అభిప్రాయాలతో ‘సమయం తెలుగు’, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు ఎటువంటి సంబంధమూ లేదని మనవి.































తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.