టీచర్: ఏరా.. రాము నీకు నచ్చిన దేవుడి బొమ్మ గీయాలని చెప్పాను కదా. ఏం చేశావు?
రాము: మీరు షాక్ తినేంత బాగా వేశాను సార్.
టీచర్: ఎక్కడుంది రాము.. బొమ్మ కనిపించడం లేదు కదా..!
రాము: దేవుడు కనిపించడని మీరే చెప్పారు కదా సార్. అందుకే నా బొమ్మ కనిపించడం లేదని తాపీగా బదులిచ్చాడు.