యాప్నగరం

జోక్: వాగుడు తగ్గించడం ఎలా?

జోక్: వాగుడు తగ్గించడం ఎలా?

Samayam Telugu 16 Jul 2018, 12:15 am
రాణి వాళ్ల టీచర్.. ఆమె ప్రొగ్రెస్ రిపార్టులో ఇలా రాసింది.
Samayam Telugu sms-joke

‘‘ఈ అమ్మాయి తెలివైనదే. కానీ, ఎక్కువగా మాట్లాడుతోంది. వాగుడు తగ్గించి పాఠాల మీద శ్రద్ధ పెడితే మంచి మార్కులు వస్తాయి. దీని కోసం మీరేదైనా మార్గం ఆలోచించాలి’’.
రాణి తండ్రి ఆ ప్రోగ్రెస్ కార్డుపై సంతకం పెట్టి.. ఆమె కామెంట్ కింద ఇలా రాశాడు.
‘‘దయచేసి మీ దగ్గర ఏమైనా ఉపాయం ఉంటే చెప్పండి. వీళ్ల అమ్మ మీద ప్రయోగించాలి’’.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.