యాప్నగరం

జోక్: వెంగళప్ప - సుగర్ డబ్బా!

జోక్: వెంగళప్ప - సుగర్ డబ్బా!

Samayam Telugu 4 Dec 2017, 8:24 pm
వెంగళప్ప వంటగదిలోకి వెళ్లాడు. సుగర్ డబ్బా మూత తీసి చూసి, మళ్లీ బయటకు వచ్చేశాడు. మళ్లీ వంట గదిలోకి వెళ్లి అదే పని చేశాడు. ఇది గమనించి వెంగళప్ప భార్య ఇలా అంది.
Samayam Telugu telugu joke vengalappa jokes
జోక్: వెంగళప్ప - సుగర్ డబ్బా!

భార్య: ఎందుకలా ఆ డబ్బా మూత తీస్తున్నారు, పెడుతున్నారు?
వెంగళప్ప: డాక్టర్ గారు సుగర్ ఎంత ఉందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.