వెంగళప్ప : కొత్త డ్రెస్సు కుట్టించుకోవాలి. క్వాలిటీ క్లాత్ చూపించండి
సేల్స్‌మెన్ సుందరం : ప్లేన్‌లో చూపెట్టమంటారా సార్, హుందాగా ఉంటుంది
వెంగళప్ప : నేను అంత రిచ్ కాదయ్యా.. బైకులో, లేకపోతే కారులో చూపిస్తే చాలు బాబు.