పరందామయ్య, వెంగళప్ప తమ భార్యల గురించి, ఇంట్లో గొడవలపై మాట్లాడుకుంటున్నారు
వెంగళప్ప : మా ఆవిడ నాతో గొడవ పడుతుందంటే చాలు పరిగెత్తుకుంటూ వెళ్లి మా బావిని మూసి ఉంచుతాను..
పరందామయ్య : భార్య అలిగి బావిలో దూకుతుందని నీది చాలా ముందుచూపయ్యా..
వెంగళప్ప : మూయకపోతే నా భార్య నన్ను ఎత్తి బావిలో పడేస్తుందని చాలా భయం..