భర్త తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని భార్య అలిగింది..
ఆ రోజు భర్తను ఎలాగైనా కడిగి పారేయాలని నిశ్చయించుకుంది..
భార్య : అదేంటండీ.. ఎన్నికల్లో గెలిస్తే నాకు లక్ష రూపాయల పట్టుచీర, 10 తులాల బంగారు నగలు చేయిస్తానన్నారు. ఆరు నెలలు గడిచినా కనీసం వాటి ఊసెత్తరేంటి..
భర్త : పిచ్చి పంకజం. ఓట్ల కోసం జనాలకు ఎన్నో వాగ్ధానాలు చేసి ఆ తర్వాత మరవటం అలవాటని తెలుసు కదా. ఓటరుగా నీ అప్లికేషన్‌ను కూడా చింపేసింటాను..
భార్య : పెళ్లాలకు ఇచ్చిన హామీని మరిచిపోయి బాగుపడ్డ భర్తలు చరిత్రలో లేరండీ..
భర్త: సాయంత్రం నీ మొగుడిగా షాపింగ్‌కు తీసుకెళ్తాలే.. ఇక ఆ ఏడుపు ఆపేయ్..
మరిన్ని జోక్స్ కోసం క్లిక్ చేయండి