భార్య చేసిన ఉప్మాను అతికష్టమ్మీద తింటున్నాడు సుబ్బారావు..
గజలక్ష్మి: ఏమైంది ముఖం అలా పెట్టారు..
సుబ్బారావు: నువ్వు చేసిన ఉప్మాలో అంత ఉప్పు వేశావు మరి. మనిషనేవాడు ఇలా తింటాడా..
గజలక్ష్మి: పండుగ రోజు ఏదో మీ కష్టాన్ని పంచుకుందామని పదేళ్ల తర్వాత వంట చేస్తే ఇలా పేరు పెడతారా. అందుకే నేను వంట చేయనిది
సుబ్బారావు: రోజూ వంట చేయనందుకే ఈరోజు ఉప్పు ఎక్కువైంది
గజలక్ష్మి: నాతో రోజూ వంట చేయించాలనే కదా మీ ఉద్దేశం. ఆ పప్పులేం ఉడకవు!
మరిన్ని జోక్స్ కోసం క్లిక్ చేయండి
భక్తి పాటలు
వీడియో సాంగ్స్, టీజర్లు, ట్రైలర్లు