ఎంపికయ్యే అభ్యర్థిని ముందే నిర్ణయించిన ఉద్యోగానికి ఇంటర్వ్యూ జరుగుతోంది...
జాబ్ కోసం వచ్చిన ఓ యువకుడిని ఇంటర్వ్యూ గదిలోకి పిలిచారు..
చూస్తే చాలా హుషారుగా ఉన్నావు.. సులువైన ప్రశ్నలు 20 అడగమంటావా? లేక క్లిష్టమైనది ఒక్కటి అడగాలా? యువకుడిని అడిగారు..
కష్టమైనది ఒక్కటి అడగండి.. లేకపోతే ఇద్దరి టైమ్ వేస్ట్ అవుతుందని బదులిచ్చాడు..
‘కోడిముందా? గుడ్డు ముందా?’ అభ్యర్థికి ప్రశ్న..
కచ్చితంగా కోడే ముందండీ.. సమాధానమిచ్చాడు
‘అదెలాగో ప్రూవ్ చేస్తావా’ ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి రెండో ప్రశ్న..
‘మీకు కేవలం ఒక ప్రశ్నే అడిగే ఛాన్స్ ఇచ్చాను.. మీ కోటా అయిపోయింది. జాబ్ ఇచ్చినట్టా, లేదా మీరే చెప్పాలి’ నవ్వుతూ అడిగాడు యువకుడు...
మరిన్ని జోక్స్ కోసం క్లిక్ చేయండి
భక్తి పాటలు
వీడియో సాంగ్స్, టీజర్లు, ట్రైలర్లు