యాప్నగరం

Funny Jokes: జోకులొద్దు సార్!

Funny Jokes: జోకులు వేయకండి సార్!

Samayam Telugu 9 May 2019, 8:58 am
క్లాస్‌రూములో చంటి బాగా అల్లరి చేస్తున్నాడు..
Samayam Telugu Teacher and student

సార్ : అరె చంటి.. నీ బర్త్‌డే ఎప్పుడో చెప్పు..
చంటి : మే 15న సార్..
సార్ : ఏం సంవత్సరం చంటి..
చంటి : జోకులేయకండి సార్.. ప్రతి ఏడాది అదే తేదీన నా బర్త్‌డే వస్తుంది..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.