యాప్నగరం

Best Jokes: వెంగళప్ప అతి తెలివి!

Best Jokes: వెంగళప్ప అతి తెలివి!

Samayam Telugu 29 May 2019, 8:57 am
వెంగళప్ప తన ఆటోకున్న ఓ టైర్‌ని తీసేస్తున్నాడు...
Samayam Telugu two guys

అదేంటి బాబు.. అంతా బాగానే ఉంది కదా టైర్ ఎందుకు తీస్తున్నావని అటుగా వెళ్లే వ్యక్తి అడిగాడు..
ఇక్కడ బోర్డు చూడలేదా...? పార్కింగ్ కేవలం రెండు చక్రాల వాహనాలకే అని రాసి ఉంది.. అందుకే అని దిగాలుగా చెప్పాడు వెంగళప్ప..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.