యాప్నగరం

Funny Jokes: పాపం.. వెంగళప్ప!

Funny Jokes: పాపం.. వెంగళప్ప!

Samayam Telugu 24 Jun 2019, 7:30 am
సార్ ఇక్కడ నా బైక్ పార్క్ చేసుకోవచ్చా అని పోలీసును అడిగాడు వెంగళప్ప
Samayam Telugu Police jokes

ఇది పార్కింగ్ జోన్ కాదయ్యా.. వెళ్లి ఎక్కడైనా పార్క్ చేసుకోవాలని పోలీసు సలహా..
ఇక్కడ ఇన్ని కార్లు, ఆటోలున్నాయి.. నన్నెందుకు వద్దంటున్నారు వెంగళప్ప అసహనం..
వారెవరూ నన్ను అడిగి పార్కింగ్ చేయలేదు.. తాపీగా చెప్పాడు పోలీసు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.