యాప్నగరం

Best Jokes: కయ్యానికైనా.. వియ్యానికైనా!

Ant Elephant Jokes: కయ్యానికైనా.. వియ్యానికైనా!

Samayam Telugu 21 Aug 2019, 9:13 am
ఒకసారి ఏనుగు, చీమకి బాక్సింగ్ చాంపియన్ మ్యాచ్ ఉంటుంది..
Samayam Telugu Elephant Ant Jokes

అయితే చివరికి చీమనే విజేతగా నిలుస్తుంది.. ఏనుగు ఓటమి పాలవుతుంది.. ఎందుకో తెలుసా?
కయ్యానికైనా, వియ్యానికైనా సమఉజ్జీలతోనే అంటూ ఏనుగు రింగ్ నుంచి వెళ్లిపోతుంది. అందుకే చీమ విజేతగా నిలుస్తుంది..
మరిన్ని జోక్స్ కోసం క్లిక్ చేయండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.