యాప్నగరం

Funny Jokes: జోక్: మేకప్ చూసి గుర్తుపట్టలేకపోయా!

జోక్: అయ్యో.. మేకప్ చూసి మోసపోయాను!

Samayam Telugu 15 Apr 2019, 7:54 pm
అరవై ఏళ్ల ఓ పెద్దావిడ హాస్పిటల్‌లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
Samayam Telugu lady old

దేవుడా నన్ను ఎలాగైనా బతికించు స్వామి అని ప్రార్థించింది.. దేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు..
స్వామి నన్ను మరో 20 ఏళ్లయినా బతికించు.. నాకు అప్పుడు చనిపోవాలని లేదని కోరింది.. దేవుడు ఆ వరాన్ని ప్రసాదించాడు..
రోజూ పడచుపిల్లలా మేకప్ వేసుకుని షికార్లు మొదలుపెట్టింది..
అయితే రెండు నెలల తర్వాత చనిపోయి పైలోకానికి వెళ్లింది..
‘నన్ను మోసం చేశారు స్వామి.. మరో 20 ఏళ్లపాటు జీవిస్తావని వరమిచ్చి అప్పుడే చంపేస్తారా’ అని దేవుడ్ని ప్రశ్నించింది..
అయ్యో.. నువ్వా తల్లీ.. మేకప్ ఎక్కువయ్యే సరికి గుర్తించలేకపోయానంతే.. దేవుడు బదులిచ్చాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.