యాప్నగరం

ప్రియాంక ‘స్వచ్ఛ భారత్ డ్రెస్‌’పై సెటైర్లు

ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో వెలిగిన భారతీయ తార.

TNN 2 May 2017, 3:04 pm
ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో వెలిగిన భారతీయ తార. ఆమె ఏం డ్రెస్ వేసిన హాట్ టాపిక్కే. లాంగ్ గౌనులతోనూ, వెరైటీ డ్రెస్సులతో కూడా వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఆమె ఓ అంతర్జాతీయ వేదికపై వెరైటీ గౌనుతో మెరిసింది. ఆ డ్రెస్ కాఫీ రంగులో చాలా పొడవుగా ఉంది. వెనుక వైపు మీటర్ల కొద్దీ క్లాత్ ని వదిలేశారు. తొడల భాగం కనిపించేలా స్టిచ్ చేశారు. ఆ గౌను చూశాక నెటిజన్లు సెటైర్ల మీదే సెటైర్లు వేస్తున్నారు. ఆ గౌనును ఎన్నిరకాలుగా ఉపయోగించుకోవచ్చో చెప్పారు. నవ్వు తెప్పించే ఆ సెటైర్లు మీరూ చదవండి.
Samayam Telugu hilarious reactions on priyanka chopras outfit in twitter
ప్రియాంక ‘స్వచ్ఛ భారత్ డ్రెస్‌’పై సెటైర్లు

Oh god Sasikala why are you trying to stop Priyanka? pic.twitter.com/SB37wgfarH — Bahadur (@my2bit) May 2, 2017
When you are enemies but want to impress the same girl who loves yoga pic.twitter.com/anAOiyuIYL — The Cyber Bully (@thecyberbully13) May 2, 2017
If everyone in India decides to wear this for one day & walk 100 metres - we can clean India in one hour #SwacchBharat pic.twitter.com/E1XV5J7eZu — Atul Khatri (@one_by_two) May 2, 2017
Have you guys always wondered where Mr. Perfectionist Aamir Khan shot the Guzarish song for Ghajini? Me too. pic.twitter.com/r0Wc5J5ejQ — Akshar (@AksharPathak) May 2, 2017
JUST IN: Dress has been declared #SwachhBharat complaint👏 One small step for @priyankachopra, one giant leap for #SwachhIndia 😎#UwalkUclean pic.twitter.com/sh9kWFzGwY — Akash Banerjee (@akashbanerjee) May 2, 2017
Priyanka Chopra is probably the most fashionable lady constable in Mumbai Police...take a bow girl pic.twitter.com/qQUxKsVOOr — zooMIe... (@zoomphatak) May 2, 2017
When you love Fashion and Swachh Bharat Abhiyan is also important. pic.twitter.com/WbiIf4E50S — Pakchikpak Raja Babu (@HaramiParindey) May 2, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.