యాప్నగరం

Funny Jokes: వచ్చే ఏడాదివరకూ మీరుండరు!

Telugu Funny Jokes: వచ్చే ఏడాదివరకూ మీరుండరు!

Samayam Telugu 7 May 2019, 7:40 am
ముగ్గురు జ్యోతిషులు ఒకానొక మంచిరోజు కలుసుకుని భవిష్యత్ గురించి మాట్లాడుకుంటున్నారు..
Samayam Telugu Astrologer1

జ్యోతిష్కుడు 1: వచ్చే ఇంకా ఎక్కువ ఎండలు, వరదలు సైతం వచ్చి భారీగా ప్రాణ నష్టం కలిగే అవకాశం ఉంది
జ్యోతిష్కుడు 2: నిజమే ఎండలు ఊహించుకుంటేనే నాకు వడదెబ్బ కొట్టినట్లు అవుతోంది..
జ్యోతిష్కుడు 3: మీరు అంత కంగారు పడాల్సిన పని లేదులే.. ఇందాక మీ చేతిరేఖలు చూశాను.. వచ్చే ఏడాది వరకు మీరు బతికే ఛాన్స్ ఉంటే కదా...
మిగిలిన ఇద్దరూ దొంగ జ్యోతిష్కులు గప్ చుప్..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.