యాప్నగరం

హిప్ డ్యాన్స్‌తో రచ్చ చేసిన ఆదాశర్మ.. అమ్మడి ఊపు మామూలుగా లేదు

హీరోయిన్ ఆదాశర్మ హిన్ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆమె ఎనర్జీ, ఫిటినెస్‌కు ఆ వీడియో సాక్ష్యంగా నిలుస్తోంది.

Samayam Telugu 2 Oct 2020, 3:50 pm
టాలీవుడ్‌లోకి హార్ట్ అటాక్(2014) సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఆదాశర్మ. ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్, గరం, క్షణం, కల్కి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమె యోగా, డ్యాన్స్ చేస్తున్న వీడియోలు అప్‌లోడ్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తూ ఉంటుంది.
Samayam Telugu ఆదా శర్మ


Also Read: మ్యూజిక్‌ డైరెక్టర్‌పై ముగ్గురి దాడి.. తోపులాటలో విరిగిన కుడిచేయి

ఈ క్రమంలోనే తాజాగా ఓ హిప్ డ్యాన్స్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే ఆదా ఈ వీడియోలో హిప్ ఊపుతూ చేస్తున్న డ్యాన్స్ చూపు తిప్పుకోకుండా ఉంది. ఆ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram Dance is.... A post shared by Adah Sharma (@adah_ki_adah) on Oct 2, 2020 at 12:07am PDT

Also Read: అర్థనగ్న ఫోటో షేర్ చేస్తూ పచ్చిగా మాట్లాడిన ఇలియానా.. నా థైస్, బూ** అంటూ రచ్చరచ్చ!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.