కరోనా వైరస్: ‘R’ కిందపడిదొర్లాలంటున్న మంచులక్ష్మి.. ఇదేం వాడకం నాయనా?
వీళ్ల క్రియేటివిటీ తగలెయ్యా.. చివరికి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ని సైతం టిక్ టాక్‌లో వాడేస్తున్నారు. వాడితే వాడారు.. పాపం మంచు లక్ష్మిని సైతం ఇందులోకి లాగారు. ఆమె ఎవర్ గ్రీన్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోను తవ్వి మరీ తీసుకువచ్చి.. కరోనా వైరస్‌లో లింక్ చేసి సోషల్ మీడియాలో పొట్టచెక్కలు చేసే వీడియోను వదిలారు. నిజంగానే కరోనా వైరస్ గురించి మంచు లక్ష్మి ఇలా మాట్లాడిందా అన్నట్టుగా ఉన్న ఈ వీడియో కథాకమీషు ఏంటో తెలుసుకుందాం..
Samayam Telugu 4 Mar 2020, 11:08 am