సమంత పుట్టిన రోజు వేడుకలో అఖిల్ హంగామా మామూలుగా లేదు . వదినతో ఫోటో దిగుతూ సమంత ఇచ్చిన ట్రీట్‌లో సందడి చేశాడు. ఇటీవల తన అన్న నాగ చైతన్యతో సామ్‌కు ఎంగేజ్మెంట్ జరగటంతో అప్పటినుండే అక్కినేని ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది సమంత. సెప్టెంబర్‌లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సామ్-చైతు జంట ఇప్పటికే హైదరాబాద్‌లో ఓ అపార్ట్మెంట్లో కలిసి ఉంటున్నారు.
ఇటీవల సమంత పుట్టినరోజు కావడంతో సెలబ్రేషన్స్‌కు మరిది అఖిల్‌ను ఆహ్వానించింది సామ్. దీంతో పార్టీని బాగా ఎంజాయ్ చేసిన అఖిల్ ''న్యూయెస్ట్ అక్కినేని ఇన్ ది టౌన్.. మై డార్లింగ్ వదిన సమంత పుట్టినరోజు పార్టీలో ఉన్నాను. ఐ లవ్ యు'' అంటూ తన అదిరే సెల్ఫీలను ట్వీట్ చేశాడు అఖిల్.
Winding down with newest Akkineni in town, my darling vadhina @Samanthaprabhu2 . HAPPY BIRTHDAY! This year is gong to be the best 😘 love u pic.twitter.com/ajLLSCgF9Z — Akhil Akkineni (@AkhilAkkineni8) April 28, 2017
ఇదిలాఉంటే అఖిల్ మ్యారేజ్ క్యాన్సిల్ కాగా ప్రస్తుతం తన రెండవ సినిమా షూటింగ్‌తో బిజీగాఉండగా.. సమంత రామ్ చరణ్ పక్కన నటిస్తున్న సంగతి తెలిసిందే..