‘అలియా భట్’ అన్నీ విప్పేసి.. పిల్లిని పట్టేసింది!
బాలీవుడ్ భామలు అందాల ఆరబోతలో ఎప్పుడూ వెనకడుగు వేయరు. కాస్త కప్పుకోండే తల్లీ అన్నా. . స్సి.. స్సి.. మాకు బట్టలంటే మహ చెడ్డ చికాకు పైగా వేసవికాలం అస్సలు మా ఒంటిపై బట్టలు నిలబడవు బాబు అంటూ ఒకరినిమించి ఒకరు ఆరబోతలో మాస్టర్ డిగ్రీలు సంపాదించేస్తున్నారు.
TNN 6 May 2017, 12:13 am
బాలీవుడ్ భామలు అందాల ఆరబోతలో ఎప్పుడూ వెనకడుగు వేయరు. కాస్త కప్పుకోండే తల్లీ అన్నా. . స్సి.. స్సి.. మాకు బట్టలంటే మహ చెడ్డ చికాకు పైగా వేసవికాలం అస్సలు మా ఒంటిపై బట్టలు నిలబడవు బాబు అంటూ ఒకరినిమించి ఒకరు ఆరబోతలో మాస్టర్ డిగ్రీలు సంపాదించేస్తున్నారు. నటన సంగతి పక్కన ఎంత ఎక్కువగా ఎక్స్పోజింగ్ చేస్తే ప్రేక్షకుల్లో అన్ని ఎక్కువ మార్కులు కొట్టేయొచ్చు. ఇక యాక్టింగ్ అంటారా రంగంలోకి దిగితే దానంతట అదే వస్తుందిలే.. పైగా ఏమన్నా డౌట్స్ ఉంటే తీర్చడానికి మన బాలీవుడ్ హీరోలు ఒక్క అడుగు దూరం ఉండనే ఉంటారన్న ధైర్యంతో ఫస్ట్ ప్రియారిటీ గ్లామర్ షోకే ఇస్తున్నారు.
అయితే ఈ ప్రియారిటీ లిస్ట్ ఫస్ట్ ప్లేస్ కోసం బాలీవుడ్ భామలు చాలామంది పోటీ పడుతూనే ఉన్నారు. ఆ లిస్ట్‌లో స్థానంకోసం అన్నీ విప్పేసి తెగ కష్ట పడిపోతుంది బాలీవుడ్ బ్యూటీ అలియాభట్. ఇటీవల ఈ బ్యూటీ ఇన్స్టోగ్రామ్లో తన ఫోటోను షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇటీవల జరిగిన ఫోటో షూట్లో పాల్గొన్న అలియాభట్ టాప్ లెస్‌గా ఒంటిపై చిన్న నూలు పోగు కూడా లేకుండా మొత్తం విప్పేసింది. అంతేకాదు తన ఎద అందాలు బయట పడకుండా చంకలో నల్లటి పిల్లిని అడ్డుపెట్టేసింది. ఇంతకీ అలియాభట్‌పై ఇంత క్రియేటివిటీని చూపిస్తూ ఫోటోలు తీస్తున్నది ఎవరో కాదు ప్రముఖ ఫోటో గ్రాఫర్ దబూ రత్నా తన టాలెంట్ మొత్తాన్ని అలియాభట్‌కు చూపించి ఈ ఫోటోషూట్‌ను ఓ క్యాలెండర్ కోసం రూపొందించారు.
ఈ లేటెస్ట్ క్యాలెండర్ అలియా అభిమానులు పిచ్చ పిచ్చగా నచ్చేయడంతో ఈ ఫోటోలతో షేర్ చేస్తూనే ఉన్నారు. బద్రీనాథ్ కీ దుల్హానియా మూవీతో హిట్ కొట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఈ బ్యూటీ రణ్‌బీర్ కపూర్ ‘డ్రాగన్’ మూవీలో ఛాన్స్ కొట్టేయడంతో ఆ సినిమా కోసం అలియా అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.