యాప్నగరం

ఆలయాలు చుట్టేస్తోన్న అల్లు అర్జున్

దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం...

TNN 6 Aug 2017, 8:27 pm
దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కర్ణాటకలో వున్న పర్యాటక ప్రాంతాలు చుట్టేస్తున్నాడు. తన కుటంబసభ్యులతో కలిసి హంపి పర్యటనకి వెళ్లిన అల్లు అర్జున్ని అక్కడి అభిమానులు చుట్టుముట్టారు. ఆ తర్వాత సుప్రసిద్ధ దేవాలయం విరుపాక్ష టెంపుల్, విజయ విఠల్ల టెంపుల్, కమల్ మహల్ వంటి దేవాలయాల్లో దైవ దర్శనం పూర్తి చేసుకుని అక్కడి నుంచి తిరిగి హోస్పెటలో తాము బస చేసిన హోటల్‌కి వెళ్లిపోయారు.
Samayam Telugu allu arjun holidaying in karnataka
ఆలయాలు చుట్టేస్తోన్న అల్లు అర్జున్


దువ్వాడ జగన్నాథమ్ తర్వాత నా పేరు సూర్య సినిమా చేస్తున్న అల్లు అర్జున్ ఆ సినిమాతో పూర్తి బిజీ కాకముందే అలా కుటుంబంతో కలిసి సరదాగా ఎంజాయ్ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ టూర్ ప్లాన్ చేసినట్టు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.