యాప్నగరం

మన స్టైలిష్ బన్నీకి మరో చిన్ని బన్ని రాబోతుంది !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలోనే మళ్లీ ఇంకొక చిన్నారితో డాడీ అని పిలిపించుకోబోతున్నాడు. 2011లో అల్లు అర్జున్ - స్నేహారెడ్డి పెళ్లి చేసుకున్నారు...

TNN 20 Jul 2016, 9:06 pm
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలోనే మళ్లీ ఇంకొక చిన్నారితో డాడీ అని పిలిపించుకోబోతున్నాడు. 2011లో అల్లు అర్జున్ - స్నేహారెడ్డి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు ప్రతి రూపంగా రెండేళ్ల కిందట కొడుకు అయాన్ పుట్టాడు. ఇప్పుడు మళ్లీ బన్నీ నుంచి మరో చిన్ని బన్నీ రిలీజ్ కు రెడీ అయింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్, ప్రెగ్నెంట్ తో ఉన్న తన భార్య స్నేహ రెడ్డి, తన కొడుకు అయాన్ కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు. ' చాలా సంతోషంగా ఉంది. మా ఫ్యామిలీ పెద్దది అవుతోంది, మా మధ్య మరో బేబీ రాబోతుంది.' అంటూ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు. మరి ఈసారి బన్నీకి అమ్మాయి పుడుతుందా? అబ్బాయి పుడతాడా ?మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.
Samayam Telugu allu arjun welcoming new babyinto his family
మన స్టైలిష్ బన్నీకి మరో చిన్ని బన్ని రాబోతుంది !


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.