యాప్నగరం

రోహ్‌తంగ్‌లో ఎంజాయ్ చేస్తున్న బన్నీ-స్నేహ

అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహ ప్రస్తుతం హిమగిరుల్లో సరదాగా గడుపుతున్నారు.

TNN 31 Oct 2017, 11:55 am
నిత్యం షూటింగ్‌లతో బిజీగా ఉండే మెగాఫ్యామిలీ హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్ హిమగిరుల్లో సరదాగా గడిపారు. మంచు దున్నపై రామ్ చరణ్‌ రైడింగ్ చేస్తోన్న ఫోటోలను సోమవారం ఉపాసన షేర్ చేయగా.. బన్నీ, చెర్రీలు రోహ్‌తక్‌లో దిగిన ఫొటోల్ని అల్లు శిరీష్ మంగళవారం ట్వీట్ చేశాడు. మనాలీలో హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నవీరు అక్కడి ప్రకృతి అందాలను కెమెరాలో బంధించారు. భార్యతో బన్నీ కలిసి ఉన్న ఫొటోను, చెర్రీ శిఖరం అంచున నిల్చున్న ఫొటోలను శిరీష్ ట్వీట్ చేశాడు.
Samayam Telugu allu sirish shares bunny sneha and ramcharan pics from rohtang pass
రోహ్‌తంగ్‌లో ఎంజాయ్ చేస్తున్న బన్నీ-స్నేహ


Bunny & Sneha. #rohtangpass #manalidiaries pic.twitter.com/tMJ06VstFf — Allu Sirish (@AlluSirish) October 31, 2017
నా పేరు సూర్య సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న బన్నీ.. కాస్త గ్యాప్ తీసుకొని పీర్‌పంజల్ శ్రేణుల్లోని రోహ్‌తంగ్ కనుమల్లో హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. చెర్రీ కూడా రంగస్థలం షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పూర్తయ్యాక మెగాస్టార్ నటించనున్న సైరా షూటింగ్ ప్రారంభం కానుంది.

Ram Charan at Rohtang pass. Shot by me. pic.twitter.com/8AQ5H61lBh — Allu Sirish (@AlluSirish) October 31, 2017
Manali sunset. #photography #OnePlus5 #snapseed pic.twitter.com/8Cygw5590K — Allu Sirish (@AlluSirish) October 30, 2017
Rohtang Pass. #travel #oneplus5 #snapseed pic.twitter.com/J4p5lcbAOp — Allu Sirish (@AlluSirish) October 30, 2017
Hello Manali. #holiday pic.twitter.com/y2B5r9s4jP — Allu Sirish (@AlluSirish) October 30, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.