యాప్నగరం

హో.. షిట్! నా నగ్నచిత్రం మిస్సయ్యిందంటుంది!

సుచిలీక్స్ కొద్దినెలల క్రితం సౌత్ ఇండియాలో సంచలనం రేపి.. పలువురు నటీనటులకు నిద్రలేకుండా చేసింది.

TNN 9 Jun 2017, 5:04 pm
సుచిలీక్స్ కొద్దినెలల క్రితం సౌత్ ఇండియాలో సంచలనం రేపి.. పలువురు నటీనటులకు నిద్రలేకుండా చేసింది. అనిరుద్ రవిచంద్రన్, ధనుష్, త్రిష, ఆండ్రియా జెరెమియా, హన్సిక, అనేక ఇతర యాక్టర్స్ ఈ లీక్స్‌తో ప్రభావితం చెందారు. అప్పట్లో యాక్ట్రెస్ సంచిత శెట్టి మరియు అనుయా భగవత్ న్యూడ్ వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి. ఇవన్నీ సింగర్ సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ అవుతూ.. ప్రముఖ హీరో హీరోయిన్‌ల గుట్టును లీక్ చేయడానికి ఉపయోగించారు. దీంతో ఎప్పుడు ఎవరి వీడియో బయటకు వస్తుందో అని భయంతో వణికి పోయేలా అప్పట్లో ప్రకంపనలు రేగాయి.
Samayam Telugu amala paul reactions for suchi leaks
హో.. షిట్! నా నగ్నచిత్రం మిస్సయ్యిందంటుంది!


అయితే ఆ అకౌంట్ డీ యాక్టివేట్ కావడంలో హమ్మయ్య అంటూ పలువురు సెలబ్రిటీస్ ఊపిరిపీల్చుకున్నారు. అయితే సుచీలీక్స్ సెగ అప్పుడప్పుడూ తగులుతూనే ఉంది. తాజాగా అమలాపాల్ ఈ వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించి హాట్ టాపిక్‌గా మారింది.

అప్పట్లో సుచీలీక్స్‌లో అమలాపాల్ పేరు గట్టిగానే వినిపించింది.అంతే కాదు పలు వీడియోలు, నగ్న ఫోటోలు కూడా సంచలనం రేపాయి. అయితే అప్పట్లో వీటిపై సైలెంట్‌గా ఉన్న అమలా పాల్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

సుచిలీక్స్‌ కొంతమంది హీరోయిన్ల నగ్న చిత్రాలు, అశ్లీల వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే.. తన వీడియో కూడా వస్తుందని ఆశగా ఎదురు చూశానని కాకపోతే అంతలోనే ఆ అకౌంట్‌ను క్లోజ్ చేయడం నిరాశ చెందానని బాంబ్ పేల్చింది అమలాపాల్.

దీన్నిబట్టి అసలు సుచీలీక్స్‌లో అమలాపాల్ వీడియో అన్నది పెద్ద పుకారు మాత్రమే అని వాటిపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని చెప్పుకొచ్చింది. అయితే అప్పట్లో విడుదలైన వీడియో ఏంటని అడిగితే.. ఆ వీడియో ఎవరిదో వాళ్లను అడిగితే ఆన్సర్ దొరుకుందంటూ దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిందట అమలాపాల్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.