తనలో దాగున్న హాట్‌నెస్‌ను అనేక రకాలుగా ఆవిష్కరిస్తూ ఉంటుంది అమీజాక్సన్. న్యూడిటీ పెద్ద తప్పేం కాని దేశంలో పుట్టిన అమీ.. ఇండియాను కూడా ఆ తరహాలో పలకరిస్తూ ఉంటుంది. పలు దక్షిణాది సినిమాల్లో కూడా నటించి, నటిస్తున్న అమీ.. తాజాగా మరో హాట్ ఫొటోతో అదరగొడుతోంది. ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది ఈ ఫొటో.
చిట్టిపొట్టి దుస్తుల్లో అందాలను ప్రదర్శించడం అమీకి కొత్త కాదు. ఈ విషయంలో క్రియేటివిటీనే ఉంది ఈ నటీమణికి. అందుకు నిదర్శనమే ఈ ఫొటో. అందాలను ఏ మాత్రం దాయలేని డ్రస్ వేసుకుని కెమెరాకు అతిదగ్గరగా పోజు ఇచ్చింది. హాట్‌నెస్‌కు నిర్వచనాన్ని ఇచ్చే ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్టు చేసింది.
అమీ నటించిన భారీ సినిమా ‘2.0’విడుదల కావాల్సి ఉంది. రజనీకాంత్, అక్షయ్ కుమార్‌లు నటించిన ఈ సినిమా విడుదల కోసం అమీ వేచి ఉంది. అది విడుదల అయితే అమీకి ఇండియాలో మరింత గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. బోలెడన్ని అవకాశాలు కూడా దక్కవచ్చు.