యాప్నగరం

అందాలు ఆరబోసిన ‘ఎవడు’ పిల్ల అమీ జాక్సన్!

రామ్‌చరణ్ నటించిన ‘ఎవడు’ సినిమాలో నటించిన బ్రిటీష్ మోడల్ అమీ జాక్సన్ గుర్తుందా? త్వరలో రజనీకాంత్ నటిస్తున్న ‘2.0’లోనూ నటిస్తున్న ఈ అమ్మడు.. అవకాశం దొరికినప్పుడల్లా అందాలు ఆరబోసి వార్తల్లో ఉంటోంది.

Samayam Telugu 16 May 2018, 8:17 pm
రామ్‌చరణ్ నటించిన ‘ఎవడు’ సినిమాలో నటించిన బ్రిటీష్ మోడల్ అమీ జాక్సన్ గుర్తుందా? త్వరలో రజనీకాంత్ నటిస్తున్న ‘2.0’లోనూ నటిస్తున్న ఈ అమ్మడు.. అవకాశం దొరికినప్పుడల్లా అందాలు ఆరబోసి వార్తల్లో ఉంటోంది. ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో సమ్మర్ హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న ఆమె.. బికినీలో ఉన్న ఫోటోను అభిమానులకు షేర్ చేసింది.
Samayam Telugu 1aa


తమిళంలో తెరకెక్కిన ‘మద్రాసాపట్నం’ సినిమా ద్వారా దక్షిణాది సినీ రంగంలో అడుగుపెట్టిన అమీ.. ఆ తర్వాత తెలుగులో రామ్ చరణ్ సరసన ‘ఎవడు’ సినిమాలో మూడో హీరోయిన్‌గా నటించింది. త్వరలో ఆమె ‘2.0’ సినిమాతో ప్రేక్షకులను అలరించనుంది. అమీ తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్లో పోస్ట్ చేసిన ఆ ఫొటోలను ఇక్కడ చూడండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.