యాప్నగరం

పవన్.. భీష్ముడు కాదు, శ్రీకృష్ణుడు: యాంకర్ శ్యామల

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.

Samayam Telugu 20 Apr 2018, 11:24 pm
నసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్‌కు ఇండస్ట్రీ నుంచి క్రమేనా మద్దతు పెరుగుతోంది. పవన్ తల్లిని దూషిస్తూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఇండస్ట్రీలోని పలువురు సినీ ప్రముఖులు, పవన్ సన్నిహితులు మండిపడ్డారు. పవన్‌ను టార్గెట్ చేసుకోమని శ్రీరెడ్డికి చెప్పింది తానేనని వర్మ మరో బాంబు పేల్చడంతో.. ఇండస్ట్రీలో యుద్ధ వాతావరణ నెలకొంది.
Samayam Telugu syamal


ఫిల్మ్ ఛాంబర్ వద్దకు వచ్చి తన నిరసన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ఆయన ఫ్యాన్స్ చేసిన హంగామా ఏపాటిదో తెలిసిందే. ఈ నేపథ్యంలో యాంకర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్యామల పవన్‌కు సపోర్ట్ చేస్తూ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. ‘‘శిఖండిని అడ్డుపెట్టడానికి భీష్ముడు కాదు..! పద్మవ్యూహం పన్నడానికి అభిమన్యుడు కాదు..! యుద్ధం చేస్తుంది సాక్షాత్ శ్రీకృష్ణుడే.. జాగ్రత్త’’ అని పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.