చెర్రీకి జోడీగా పవన్ హీరోయిన్!
బాబాయ్, అబ్బాయ్‌లతో వరుస ఆఫర్స్ కొట్టేసిన అందాల భామ ఎవరు?
TNN 5 Dec 2017, 8:11 pm
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఒక వైపు హీరోగా మరోవైపు నిర్మాతగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈయన నిర్మాణంలో ‘సైరా’ మూవీ తెరకెక్కుతుండగా.. సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’లో వైవిధ్యభరిత పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉండగా ఏప్రిల్ నెలతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో ఉండగానే.. బోయపాటి దర్శకత్వంలో మూవీని లైన్లో పెట్టేశాడు. ఇటీవల ఈ మూవీ పూజాకార్యక్రమాలను కంప్లీట్ చేయగా జనవరి నుండి రెగ్యులర్ షూట్‌కి రెడీ అయ్యింది. అయితే ఈ మూవీలో రామ్ చరణ్ సరసన అను ఇమ్మాన్యుయేల్ తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న‘అజ్ఞాతవాసి’ మూవీలో పవన్‌తో జోడీ కట్టిన ఈ భామ రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో ఆఫర్ కొట్టేసింది. ప్రముఖ నిర్మాత డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.