యాప్నగరం

‘ప్రేమమ్’ చిన్నది.. ఈద్ ముబారక్!

‘ప్రేమమ్’ సినిమాతో కుర్రకారు మనసు దోచుకున్న మల్లు కుట్టి అనుపమా పరమేశ్వరన్ సరికొత్తగా ఈద్ ముబారక్ చెబుతూ ట్విట్ చేసింది.

TNN 26 Jun 2017, 1:30 pm
‘ప్రేమమ్’ సినిమాతో కుర్రకారు మనసు దోచుకున్న మల్లు కుట్టి అనుపమా పరమేశ్వరన్ సరికొత్తగా ఈద్ ముబారక్ చెబుతూ ట్విట్ చేసింది. తన కళ్లు మాత్రమే కనిపించే ఆ చిత్రం.. ట్విటర్ ఫాలోవర్లను భలే ఆకట్టుకుంటోంది. అ ఆ, ప్రేమమ్, శతమానంభవతి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న అనుపమా త్వరలో రామ్ పోతినేని, అఖిల్ అక్కినేనికి జతగా కనిపించబోతోంది. అన్నట్లు అనుపమా ఇటీవలే కొత్త ఇంట్లో అడుగు పెట్టింది. ఆ ఇంటికి తన మొదటి మలయాళ చిత్రమైన ‘ప్రేమమ్’ అని పేరుపెట్టింది. ఎలాగైనా అనుపమా స్టైలే వేరు కదా!
Samayam Telugu anupama parameswaran eid wishes goes viral
‘ప్రేమమ్’ చిన్నది.. ఈద్ ముబారక్!


Eid Mubarak 😊 pic.twitter.com/GSfbyavbAr — Anupama Parameswaran (@anupamahere) June 26, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.