యాప్నగరం

26న వస్తున్న 'బంతిపూల జానకి'

బాద్ షా' సినిమాలోని బంతిపూల జానకి అనే పాట చాలా పాపులర్ అయింది. ఇప్పుడు ఈ పాటలోని బంతిపూల జానకి ఓ సినిమా టైటిల్ గా మారిపోయింది...

TNN 14 Aug 2016, 6:47 pm
'బాద్ షా' సినిమాలోని బంతిపూల జానకి అనే పాట చాలా పాపులర్ అయింది. ఇప్పుడు ఈ పాటలోని బంతిపూల జానకి ఓ సినిమా టైటిల్ గా మారిపోయింది. ధన్ రాజ్, దీక్షాపంత్, షకలక శంకర్, అదుర్స్ రఘు, వేణు, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, సుడిగాలి సుధీర్ ముఖ్య తారాగణంగా.. హాస్యానికి పెద్ద పీట వేస్తూ తెరకెక్కిన కామెడీ థ్రిల్లర్ "బంతిపూల జానకి". ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై కళ్యాణి-రామ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ సినిమా ఆడియో విడుదలైంది. ఆగష్టు 26న 'బంతిపూల జానకి' ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Samayam Telugu banthi poola janaki comedy movie releasing on august 26
26న వస్తున్న 'బంతిపూల జానకి'


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.